ఈ కోర్స్ ప్రధానంగా విద్యార్థులకు సమర్థవంతమైన కెరీర్ మార్గదర్శకత్వాన్ని అందించడం లో కెరీర్ గైడ్ టీచర్ కు అవసరమైన లక్షణాలు, కెరీర్ గైడెన్స్ ను ప్రభావితం చేసే అంశాలు, అనుసరించదగిన వ్యూహాలపై దృష్టి కేంద్రీకరిస్తుంది. విద్యార్థుల ఆసక్తులు మరియు సామర్థ్యాలను పరిశీలించి నమోదు చేయడం, జీవన నైపుణ్యాల ఫ్రేమ్వర్క్ మరియు హైబ్రిడ్ వ్యవస్థల ఏకీకరణ, కెరీర్ ఎంపికలో తల్లిదండ్రులు,ఉపాధ్యాయుల పాత్ర, విద్యార్థులు చేయకూడని పొరపాట్లు వంటి అంశాలు చర్చించ బడ్డాయి. క్విజ్, కృత్యాలు, అసైన్మెంట్ల ద్వారా అభ్యాసాన్ని మూల్యాంకనం చేసుకునే సామర్థ్యాన్ని ఈ కోర్స్ అందిస్తుంది.
Course rating: 4.7(2308)
Course Hours: 3
ఈ కోర్స్ పూర్తి చేసిన అనంతరం మీరు
1. ఉపాధ్యాయులుగా విద్యార్థుల వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోగలరు.
2.విద్యార్ధుల ప్రొఫైల్ ను రూపొందిచ గలుగుతారు.
3. విద్యార్థులు స్వీయ అవగాహన పొందుటకు తోడ్పడి ,విద్యార్థుల అభిరుచులు, ఆసక్తులు, మరియు వివిధ సూచికల సహాయంతో స్వీయ అవగాహన పొందేలా వివరిస్తారు .
4. వివిధ రంగాలు, విద్యా అవకాశాలు, మరియు కెరీర్ మార్గాల గురించి సమగ్ర సమాచారాన్ని సంక్షిప్తీకరిస్తారు .
5. కెరీర్ గైడెన్స్ నిర్వహణ లో ఫాలో అప్ ప్రాముఖ్యతను గుర్తిస్తారు .
6. విద్యార్థుల లక్ష్యాలను గుర్తించి వాటి కోసం ప్రణాళిక రూపొందించడంలో సహకరిస్తారు
7. విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకునే దిశగా ప్రోత్సహిస్తారు
Course rating: 4.7(3024)
Course Hours: 3
కెరీర్ గైడెన్స్ లో అస్సెస్స్మెంట్ టూల్స్ అనేవి విద్యార్థులు తమ ఆసక్తులు, సామర్థ్యాలు, లక్ష్యాలను అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి. అవి స్వీయ మూల్యాంకనం, SPM, TAMANNA, CIS, MAPS-T, SDS మొదలగునవి.ఈ కోర్సు లో ఈ పరీక్షల నిర్వహణ విధానం గురించి చర్చిస్తాము.
Course rating: 4.6(2228)
Course Hours: 3
ఈ కోర్సు పూర్తి చేసిన అనంతరం మీరు కెరీర్ పరిధిని వివరించగలరు.జీవితంలో నేర్చుకున్న పని ద్వారా వ్యక్తి ప్రయాణాన్ని వివరిస్తారు.స్వీయ అవగాహనను విశదీకరిస్తారు. కెరియర్ గురించి నిర్ణయాలను వివరిస్తారు.కౌన్సిలింగ్ సెషన్ ను విశ్లేషించగలరు.వ్యక్తిగతాభివృద్ధి , వృత్తిపరమైన అభివృద్ధి ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటారు. కెరీర్ ఎంపికను ప్రభావితం చేసే అంశాలును అవగాహన చేసుకుంటారు
Course rating: 4.6(2635)
Course Hours: 3
ఈ కోర్స్ నందు కెరీర్ గైడెన్స్ అంటే ఏమిటి, అందులోని సామాన్య పదజాల నిర్వచనాలు , లక్ష్యాలు , కెరీర్ ఎంపిక ,మరియు కెరీర్ ను ప్రభావితం చేసే సామాజిక మరియు భౌగోళిక అంశాల గురించి చర్చిస్తాము
Course rating: 4.6(3360)
Course Hours: 3
కెరీర్ గైడెన్స్ కార్యక్రమములో విభిన్న కోణాలైన సైకాలజీ ఆఫ్ వర్కింగ్, విద్యార్థుల కెరీర్ ఎంపికలలో తల్లిదండ్రుల ప్రభావం, వృత్తి నిర్మాణ వ్యవస్థ, కెరీర్ గైడెన్స్ సిద్ధాంతాలు, వైవిధ్యత ,కెరీర్ అభివృద్ధి మరియు జీవన నైపుణ్యాలు మొదలగు అంశాలను తెలుసుకుంటాము.ఉత్తమ కెరీర్ కౌన్సిలర్ కు ఉండవలసిన లక్షణాలను గూర్చి చర్చిస్తాము.
Course rating: 4.7(2913)
Course Hours: 3